పల్లవి:👨🎤👩🎤
{ఎంతో శుభకరం ప్రభు జననం } [2]
{చీకటి బ్రతుకుల అరునోదయం } [2]
{విడుదల దొరికేను శ్రమలేక వెడలేను } [2]
{సంతోషము వేసేను... } [2]
|ఎంతో|
చరణం:1️⃣
{పరిశుద్దముగా తన పిల్లలుగా
ఇలలో జీవింపను } [2]
{మనకై నీతిరాజు మనిషై వెలిసాడు } [2]
{తన వైభావమును విరిచి దిగినాడు } [2]
{విడుదల దొరికేను శ్రమలేక వెడలేను } [2]
{సంతోషము వేసేను... } [2]
|ఎంతో|
చరణం:2️⃣
{జీవితకాలము లేకుండా భయము
దేవుని సేవింపను } [2]
{సర్వాధికారి తండ్రి కుమారుడైయ్యాడు } [2]
{రక్షణ శృంగమై భువిలో పుట్టాడు } [2]
{విడుదల దొరికేను శ్రమలేక వెడలేను } [2]
{సంతోషము వేసేను... } [2]
|ఎంతో|
Tags
ఎంతో శుభకరం ప్రభు జననం Song Lyrics 🎵 | Telugu Christian Christmas Song lyrics || Adam benny song lyrics | Christmas Mashup song lyrics | Telugu Chris
0 Comments