వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన Song Lyrics

వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన Song Lyrics

Praise And Worship God 🙏





కో:
{ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ...
ఆ..ఆ..ఆ.. ఆ... ఆ... ఆ.. ఆ..
లలలాల... లలలాల...
లలలాల... లలలాల... లా లా లా } [1]

పల్లవి:👨‍🎤👩‍🎤
{వింతైన తారక వెలిసింది గగనాన 
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన } [2] 
{జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ 
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన } [2]
{మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
వీ విష్ యు హ్యాపీ క్రిస్మస్ } [1]

చరణం:1️⃣
{ఆకాశమంతా ఆ దూతలంతా 
గొంతెత్తి స్తుతి పాడగా 
సర్వోన్నతమైన స్థలములలోన 
దేవునికే నిత్య మహిమ } [2]
{భయముతో భ్రమలతో
ఉన్న గొర్రెల కాపరులన్ 
ముదముతో కలిసిరి
జనన వార్త చాటిరి 
మనమంతా హహహహ
జగమంతా ఆఆ... 
తారవలె క్రీస్తును చాటుదాం ఆ... 
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  
వీ విష్ యు హ్యాపీ క్రిస్మస్ } [1]

చరణం:2️⃣
{ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు 
యేసయ్యను దర్శించిరి 
ఎంతో విలువైన కానుకలను అర్పించి 
రారాజును పూజించిరి } [2]
{హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి 
అవనిలో వీరును దూతలై నిలిచిరి 
మనమంతా జగమంతా 
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
వీ విష్ యు హ్యాపీ క్రిస్మస్ } [1]
                      |వింతైన|


Post a Comment

0 Comments

Join In Telegram