యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం Song Lyrics 🎵 | Joel Kodali | Enosh Kumar |

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం Song Lyrics 🎵 | Joel Kodali | Enosh Kumar |

Praise And Worship God 🙏




SONG LYRICS:

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం

లోకములో యేసుని ప్రతినిధులం

శోధనలెదురైనా అవరోధములెన్నున్న

యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా

1.

నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము

ప్రేమయు సహనము యేసుని హృదయము

2.

యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు
రాజులు జనములు యేసుని చూచెదరు

#joelkodali #fridayforchrist


Tags 

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం Song Lyrics 🎵 
Yesu Kosame Song Lyrics 
Enosh Kumar song lyrics 

Post a Comment

0 Comments

Join In Telegram