వెల్లువై ఉప్పొంగిన ప్రేమ భాగ్యమా మెల్లగా దర్శించిన భాగ్య రూపమా బాలుడై భాసిల్లిన... TELUGU CHRISTMAS SONG LYRICS

వెల్లువై ఉప్పొంగిన ప్రేమ భాగ్యమా మెల్లగా దర్శించిన భాగ్య రూపమా బాలుడై భాసిల్లిన... TELUGU CHRISTMAS SONG LYRICS

Praise And Worship God 🙏


పల్లవి:-
వెల్లువై ఉప్పొంగిన ప్రేమ భాగ్యమా
మెల్లగా దర్శించిన భాగ్య రూపమా
బాలుడై భాసిల్లిన...(2)
దైవ పుత్ర రత్నమా
(వెల్లువై ఉప్పొంగిన)
చరణం:-+01
ఆప్యాయత చూపాలని
నను పైకి లేపాలని (2)
ఆనందం పంచాలని
నిన్ను నీవే తప్పించుకుని (2)
దిగి వచ్చిన యేసుడేవవ 
(వెల్లువై ఉప్పొంగిన)
చరణం:-+02
ఆత్మీయత నేర్పాలని
నా తీరు మార్చాలని (2)
ఆహ్లాదం నింపాలని
నీకు నీవే యోచించుకుని (2)
అరుదించిన యేసుడేవవ 
(వెల్లువై ఉప్పొంగిన)
 


Post a Comment

0 Comments

Join In Telegram