Praise And Worship God 🙏
పల్లవి:-
ఎదురుచూసిన కాలం
ప్రత్యక్షపరిచెను దైవం
ప్రవక్తల ప్రవచన సారం
నెరవేరెను వైనం
Happy happy Christmas
Merry merry Christmas
ఓ...(2)
(ఎదురుచూసిన)
చరణం:-+01
కన్య మరియ గర్భాన
పరిశుద్ధాత్మ ప్రభావం
దావీదు సింహాసనం
అధిస్టించే ప్రభు నీ జననం (2)
(Happy happy)
చరణం:-+02
యేసు సార్ధత నామ ధ్యేయం
ఇమ్మానుయేలు ప్రత్యక్షం
అనాధి సంకల్పం
నెరవేరిన శుభ సమయం (2)
(Happy happy)
చరణం:-+03
దేవ దేవుని ప్రబోధం
దివ్య మహిమ ప్రకాశం
ధరణిపై దేవ దూతల గానం
శాంతి సమాధానం (2)
(Happy happy)
చరణం:-+04
లోక రక్షకుని జననం
లోకమంతా వెలుగు ప్రకాశం
పాప శాప భారం
దరియించే ఆశ్రయదుర్గం (2)
(Happy happy)
చరణం:-+05
పరమ పవిత్రము
పరిశుద్ధుని జననం
పరమగురిని దర్శనం
జనులందరి భాగ్యం (2)
(Happy happy)
0 Comments