అనురాగమే నీవని song lyrics // adam benny song lyrics//

అనురాగమే నీవని song lyrics // adam benny song lyrics//

అనురాగమే నీవని Song Lyrics Adam Benny Song lyrics

Adam Benny Songs List ( All Songs )

Adam Benny Songs List ( All Songs )

LYRICS 👇

ప||  అనురాగమే నీవని నాకున్నది నీవేనని ||2||
నినునే పాడనా స్తుతినే చేయనా
 నా బ్రతుకంత నీతోనే నే నడవనా || 2 ||


                                                                                                           .
1. విరబూసే పువ్వులే నీ ప్రేమను వివరించెనే ||2||
నీ మాటల మకరంధమే  || 2 ll

నా జివ్ఘకు అవి మధురమే  |2 |  l అనురాగమే 



2. చల్లనైన గాలిలో నీ స్వరమే విన్నానయ్యా ||2||
 ఆనందమే అంతరంగము ॥2॥
నిట్టూర్పులన్ని తొలగిపోయేనే ॥2॥ అనురాగమే


3. ఉయించే కిరణమే నీ రాకను వివరించెను ||2||
అంధకారము అంతమాయెను ||2||
యేసయ్యా నిను నేను చేరాలని ॥2॥ అనురాగమే

Adam Benny Songs List ( All Songs )

Source ; 
BOOK


Post a Comment

0 Comments

Join In Telegram