శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా | SRIKARUNDA SRIYESUNADHA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics |

శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా | SRIKARUNDA SRIYESUNADHA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics |

Praise And Worship God 🙏
---

"శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా | SRIKARUNDA SRIYESUNADHA | Ps.Jyothi Raju | Telugu Christian Song |" Song Info

శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా
హొసన్నా . . హల్లెలూయా . . (2)

1 పాపభారం భరియించినావు పాపినైన నా కొరకెగా (2)
పవిత్రతతో నీపాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో (2)

2 మరణపు ముల్లును విరచి నీవు మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2)
మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను (2)

3 ఆశీర్వాదము నిచ్చెడివాడా ఆందుకో మా స్తుతిమాలిక (2)
ఆప్తుడవై నను ఆదరించి అభిషేకముతో నింపితివి (2)

"శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా | SRIKARUNDA SRIYESUNADHA | Ps.Jyothi Raju | Telugu Christian Song |" Song Video

Post a Comment

0 Comments

Join In Telegram