నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం | Nee Prema Entho Entho Madhuram | Dr. Philip P Jacob | Telugu Lyrical Song Lyrics |

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం | Nee Prema Entho Entho Madhuram | Dr. Philip P Jacob | Telugu Lyrical Song Lyrics |

Praise And Worship God 🙏
--

"నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం | Nee Prema Entho Entho Madhuram | Dr. Philip P Jacob | Telugu Lyrical Song" Song Info

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా...... "4"
నీ ప్రేమ ఎంతో...
1. చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా
యేసయ్యా..."4"
నీప్రేమా ఎంతో ...
2. సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా
యేసయ్యా....."4"
నీప్రేమ ఎంతో...
3. మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
యేసయ్యా...."4"
నీ ప్రేమా ఎంతో.

"నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం | Nee Prema Entho Entho Madhuram | Dr. Philip P Jacob | Telugu Lyrical Song" Song Video

Post a Comment

0 Comments

Join In Telegram