అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా పునరుద్దానుడా -పరిశుద్ధుడా | ANUKSHANAMU NINNE KOLUTHU | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా పునరుద్దానుడా -పరిశుద్ధుడా | ANUKSHANAMU NINNE KOLUTHU | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

Praise And Worship God 🙏

 
God is Good! And he alone is worthy of all our praises..Listen to this amazing song “ANUKSHANAMU NINNE KOLUTHU “ by pas. Jyothi Raju garu which was written and tuned by Ps.K.RAJBABU,Gandigunta

"ANUKSHANAMU NINNE KOLUTHU | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Info

written and tuned

పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా -పరిశుద్ధుడా

1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||

2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||

3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||

4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
|| అనుక్షణము ||

"ANUKSHANAMU NINNE KOLUTHU | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Video

written and tuned : Ps.K.RAJBABU

Post a Comment

0 Comments

Join In Telegram