పల్లవి:👨🎤👩🎤
{సంవత్సరములు గతియించినా
నీదు కృప నన్ను విడువలేదయ్యా } [2]
యేసయ్య నీకృపతోనే నన్ను కాపాడినావు } [2]
నీ దయలోనే నన్ను దాచినావయ్యా } [2]
{ఆరాధనా స్తోత్రముల్
హల్లెలూయా వందనం } [2]
{హల్లెలూయా వందనం } [1]
|సంవత్సరములు|
చరణం:1️⃣
{ఆపద కాలములో నన్ను అదుకున్నావు
కష్ట కాలములో నన్ను విడిపించావు } [2]
{నీకు నేను మొఱ్ఱ పెట్టుకొనగా
కనుపాపల కాపాడినావు } [2]
{కృప చూపినవాడవు దయచూపినవాడవు
రక్షించినవాడవు యేసయ్యా
ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1]
|సంవత్సరములు|
చరణం:2️⃣
{మనో వేదనలో క్రుంగిపోవుచుండగా
ఆదరించు వారు లేక
కుమిలిపోవుచుండగా } [2]
{నీ సన్నిధి నాతోడు ఉంచీ
కృప వెంబడి కృప లెన్నో చూపీ } [2]
{వేదన తీర్చావుగా బాధలు తీశావుగా అదుకున్నావుగా యేసయ్య
ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1]
|సంవత్సరములు|
చరణం:3️⃣
{నూతన క్రియలు జరిగించినావు
నూతన అభివృద్ధిని దయచేసినావు } [2]
{దయాకిరీిటము నాపై నిలిపీ
సమయోచిత సాయములను చేసీ } [2]
{దీవించినావుగా బలపరచినావుగా
హెచ్చించినావుగా యేసయ్యా
ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1]
|సంవత్సరములు|
![పల్లవి:👨🎤👩🎤 {సంవత్సరములు గతియించినా నీదు కృప నన్ను విడువలేదయ్యా } [2] యేసయ్య నీకృపతోనే నన్ను కాపాడినావు } [2] నీ దయలోనే నన్ను దాచినావయ్యా } [2] {ఆరాధనా స్తోత్రముల్ హల్లెలూయా వందనం } [2] {హల్లెలూయా వందనం } [1] |సంవత్సరములు| చరణం:1️⃣ {ఆపద కాలములో నన్ను అదుకున్నావు కష్ట కాలములో నన్ను విడిపించావు } [2] {నీకు నేను మొఱ్ఱ పెట్టుకొనగా కనుపాపల కాపాడినావు } [2] {కృప చూపినవాడవు దయచూపినవాడవు రక్షించినవాడవు యేసయ్యా ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1] |సంవత్సరములు| చరణం:2️⃣ {మనో వేదనలో క్రుంగిపోవుచుండగా ఆదరించు వారు లేక కుమిలిపోవుచుండగా } [2] {నీ సన్నిధి నాతోడు ఉంచీ కృప వెంబడి కృప లెన్నో చూపీ } [2] {వేదన తీర్చావుగా బాధలు తీశావుగా అదుకున్నావుగా యేసయ్య ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1] |సంవత్సరములు| చరణం:3️⃣ {నూతన క్రియలు జరిగించినావు నూతన అభివృద్ధిని దయచేసినావు } [2] {దయాకిరీిటము నాపై నిలిపీ సమయోచిత సాయములను చేసీ } [2] {దీవించినావుగా బలపరచినావుగా హెచ్చించినావుగా యేసయ్యా ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ } [1] |సంవత్సరములు| సంవత్సరములు గతియించినా నీదు కృప నన్ను విడువలేదయ్యా New Year Song 🎵](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgI88lv4Yx84OK_enqX4KC4R8NaAsvWbSUWYlmv7t-fnR4zATDkHMcOccXmEGw9ehR3QPxw1MUeCyF4Vb7UuUsU-yuiZpv8N5uuPsdkiVaeEr8E9Zi0pQRwzmTvHI3b2EFXiflyaaqotg9gIykxqBA8peY7LAYzgiRtFW8A3CtODxBKyo_kmLnu3FsoAg/w320-h232/praise-worship-conceptsilhouette-christian-prayers-260nw-1172129296.jpg)
0 Comments