నీవు లేకుంటెం చేయగలను నీవు రాకుంటెక్కడికెళ్ళను Song Lyrics

నీవు లేకుంటెం చేయగలను నీవు రాకుంటెక్కడికెళ్ళను Song Lyrics

Praise And Worship God 🙏


పల్లవి:👨‍🎤👩‍🎤
{నీవు లేకుంటెం చేయగలను
నీవు రాకుంటెక్కడికెళ్ళను } [2]
{నీవు నాతో వుండాలి
నేను నీతో వుండాలి } [2]
{యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... } [2]
                           |నీవు|

చరణం:1️⃣
{తల్లిదండ్రుల వదిలి వచ్చాను
నాకు తండ్రిగవున్నావని } [2]
{నాతల్లివి నీవయ్యా
నాతండ్రి నీవయ్యా } [2]
{యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... } [2]
                           |నీవు|

చరణం:2️⃣
{అన్నదమ్ముల వదిలి వచ్చాను
నాకు అండగ వున్నావని } [2]
{నా అండ నీవయ్యా
నా కొండ నీవయ్యా } [2]
{యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... } [2]
                           |నీవు|

చరణం:3️⃣
{ఆకాశంవైపు చూస్తున్నా
నాకు ఆధారం నీవెనని } [2]
{నా కాపరి నీవయ్యా
నా ఊపిరి నీవయ్యా } [2]
{యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... } [2]
                           |నీవు|

Post a Comment

0 Comments

Join In Telegram