పల్లవి:👨🎤👩🎤
{పరదేశులమో ప్రియులారా
మన పురమిది గాదెపుడు
నిజముగ పురమిది గాదెపుడు } [2]
చరణం:1️⃣
{చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత
లోకము చిత్రమైన సంత } [1]
చరణం:2️⃣
{స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
పరలోకమే స్థిరము
నిజముగ పరలోకమే స్థిరము } [1]
చరణం:3️⃣
{యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్
పరమున వాసిగ నిను జేర్చున్ } [1]
చరణం:4️⃣
{యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా
నిజముగ యేసే జీవముగా } [1]
|పరదేశులమో|
Tags
పరదేశులమో ప్రియులారా
మన పురమిది గాదెపుడు
నిజముగ పురమిది గాదెపుడు Song Lyrics 🎵
Telugu Christian songs lyrics
Adam benny songs lyrics
0 Comments