నాతో మాట్లాడు ప్రభువా Song Lyrics / Natho Matladu Prabhuva Okasari Song Lyrics | Telugu Christian Song Lyrics |

నాతో మాట్లాడు ప్రభువా Song Lyrics / Natho Matladu Prabhuva Okasari Song Lyrics | Telugu Christian Song Lyrics |

Praise And Worship God 🙏


నాతో మాట్లాడు ప్రభువా ! 

పల్లవి : నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి నాతో మాట్లాడు యేసు యింకొకసారి ॥2॥ 
బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమైయ్యాను మాట్లాడవా మాట్లాడు! మాట్లాడు!! నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు ॥2॥ 

1. యేసయ్యా నీవు మాట్లాడితే గ్రుడ్డివారు చూచారు - కుంటివారు నడిచారు వ్యభిచారులు మారారు - దొంగలు దొరలైయ్యారు యేసయ్యా ॥2॥ ఎండిన ఎముకలన్నియు కదిలి నాట్యమాడాయి ॥2॥ ఎడారిలో నీటి బుగ్గలు పొంగిపొర్లి పారెయి యేసయ్యా మాట్లాడు! యేసయ్య మాట్లాడు!! యేసయ్యా మాట్లాడు 

2. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికియున్నాను బ్రతుకుచుఉన్నాను. బలహీనమైన నేను బలంపొందుకున్నాను యేసయ్య ||2|| మరణిస్తాననికున్నాను మరల బ్రతుకుచున్నాను మాటలేరాని నేను పాటపాడుచున్నాను 

యేసయ్యా మాట్లాడు! యేసయ్యా మాట్లాడు!! యేసయ్యా మాట్లాడు!!!


Source Book 📖 



Thank 😊 You For Visiting 
Vist Again This Blog 

Post a Comment

0 Comments

Join In Telegram