స్తుతి పాడుతకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా SONG LYRICS దేవుని సంకల్పం - Devuni Sankalpam HOSANNA MINISTRIES 2022 NEW YEAR SONG LYRICS || స్తుతి పాడుతకే బ్రతికించిన Song Lyrics

స్తుతి పాడుతకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా SONG LYRICS దేవుని సంకల్పం - Devuni Sankalpam HOSANNA MINISTRIES 2022 NEW YEAR SONG LYRICS || స్తుతి పాడుతకే బ్రతికించిన Song Lyrics

HOSSANA MINISTRIES RINGTONEs DOWNLOAD HERE

Praise And Worship God 🙏

స్తుతి పాడుతకే బ్రతికించిన
    జీవన దాతవు నీవేనయ్యా 
    ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
    తల్లివలె నన్ను ఓదర్చినా 
    నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్య (2)
    జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా
    నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును 
                                              "స్తుతి పాడుతకే" 
   1. ప్రాణభయమును తొలగించినావు 
     ప్రాకారములను స్థాపించినావు
     సర్వజనులలో నీ మహిమ వివరింప
     దీర్ఘాయువుతో నన్ను నింపినావు (2)
     నీ కృపా బాహుల్యమే - వీడని అనుబంధమై
     తలచిన ప్రతి క్షణమున - నూతన బలమిచ్చెను
                                              "స్తుతి పాడుటకే"
    2. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు
      కనుమరుగయెను నా దుఖ:దినములు
      కృపాలను పొంది నీ కాడి మోయుటకు
      లోకములోనుండి ఏర్పరచినావు (2)
      నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై 
      నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను 
                                            "స్తుతి పాడుటకే""
     3.హేతువు లేకయే ప్రేమించినావు
       వేడుకగా ఇల నన్ను మార్చినావు
       కలవరమొందిన వేళలయందు
       నా చెయ్యి విడివక నడిపించినావు (2)
       నీ ప్రేమ మాదుర్యమే - నా నోట స్తుతి గానమై
       నిలిచిన ప్రతి స్థలమున - పారెను సెలయేరులై
                                             "స్తుతి పాడుటకే"

TRACK LINK

RingTONE YOUTUBE LINK






TAgs
స్తుతి పాడుతకే బ్రతికించిన Song Lyrics
స్తుతి పాడుతకే బ్రతికించిన SoNG LYriCS
Song-lyrics-devuni-sankalpam-hosannA
2022 HOssNa MINISTrES SONG LYRICs

Post a Comment

0 Comments

Join In Telegram