క్రిస్మస్ కేరింతలు ఊరంతా పండుగలు యేసయ్య పుట్టుక వేడుకలు TELUGU CHRISTMAS SONG LYRICS

క్రిస్మస్ కేరింతలు ఊరంతా పండుగలు యేసయ్య పుట్టుక వేడుకలు TELUGU CHRISTMAS SONG LYRICS

Praise And Worship God 🙏

క్రిస్మస్ కేరింతలు
ఊరంతా పండుగలు
యేసయ్య పుట్టుక వేడుకలు TELUGU CHRISTMAS SONG LYRICS 



Song lyrics

పల్లవి:-
క్రిస్మస్ కేరింతలు
ఊరంతా పండుగలు
యేసయ్య పుట్టుక వేడుకలు
మన ఇంట జరుపుదాం సందడులు (2)

చరణం:-+01
చప్పట్లు చప్పట్లు 
చిన్నాపెద్ద చప్పట్లు
చప్పట్లు చప్పట్లు
యేసయ్య మెచ్చేతట్టు (2)
చప్పట్లు కొట్టుదాం 
చప్పట్లు కొట్టుదాం 
సాతాను పారిపోయేతట్టు..(2)
(క్రిస్మస్ కేరింతలు)

చరణం:-+02
చప్పట్లు చప్పట్లు 
ఊరు వాడ చప్పట్లు
చప్పట్లు చప్పట్లు
యేసయ్య మెచ్చేతట్టు (2)
చప్పట్లు కొట్టుదాం 
చప్పట్లు కొట్టుదాం 
సాతాను బెదిరిపోయేతట్టు..(2)
(క్రిస్మస్ కేరింతలు)


Thank you for visiting !!

God bless you 🎄

Post a Comment

0 Comments

Join In Telegram