పూజించెదను పూజ్యనీయుడా నిజ దైవమా రవి తేజమా SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS 4U | CHRISTIAN SONG LYRICS 4U

పూజించెదను పూజ్యనీయుడా నిజ దైవమా రవి తేజమా SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS 4U | CHRISTIAN SONG LYRICS 4U

Praise And Worship God 🙏


పల్లవి:-
పూజించెదను పూజ్యనీయుడా (2)
నిజ దైవమా రవి తేజమా (2)
(పూజించెదను)


చరణం:-1
వెండి బంగారములు కోరలేదు నీవు
నలిగిన మనసే అడిగినావు (2)
విలువైన వాసములు ఆశింపక నీవు(2)
నా హృదిలో వుండగోరినావు (2)
(పూజించెదను)


చరణం:-2
ఈ కొండను నిలిచి అక్కడికి రమ్మనక
నా చెంతకే వచ్చినావు (2)
నదులలో మునిగి శుద్ధికమ్మనక (2)
నాలో జీవ నదులుంచినావు (2)
(పూజించెదను)


చరణం:-3
దుష్టుడనైనా నన్ను శిక్షకు గురి చేయక
క్షమియించి రక్షించినావు (2)
ఒక్క నిమిషమైన నన్ను యెడబాయక (2)
నాలో నుండే  దేవుడవు నీవు (2)
(పూజించెదను)

Post a Comment

0 Comments

Join In Telegram