కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను TELUGU CHRISTIAN SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS

కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను TELUGU CHRISTIAN SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS

Praise And Worship God 🙏

కాలం పరిపూర్ణమైనప్పుడు 
దేవుడు తన కుమారుని పంపెను

పల్లవి:-
తూర్పున తార జూసీ
తరలిరి జ్ఞానులు ఆరాధింపను
దూత తెల్పె గొల్లలకు
క్రీస్తు పుట్టినాడని...
(తూర్పున)

చరణం:-+01
ఆత్మరూపుడు 
ఆది అంతము లేనివాడు
పరిశుద్ధుడు ప్రభు
పాపమే లేనివాడు (2)
కృపాసత్యసంపూర్నుడై
కృపాసత్యసంపూర్నుడై..
ఇలలోనే జన్మించే
(తూర్పున)

ఈశ్వర్ జగత్ సే 
ఇతనా ప్యార్ కియా
ఉస్నే అప్నే బేటికో దేదియా
హర్ ఆద్మీ జో విశ్వాస్ కరేగా
ఉస్నా హోజాయేగా నష్ట్ బల్కి
ఉస్ జీవన్ మిలేగా

చరణం:-+02
బెత్లహేము పురము
యూదాగోత్రమందు
ఇమ్మానుయేలు 
రాజు వచ్చెను..(2)
సకలజనులను ఆశీర్వదించగా
మనుజ కుమారుడై పుట్టెను (2)

జీసస్ ఇస్ ద లార్డ్ 
అండ్ ద సేవియర్ ఆఫ్ ద క్రైస్ట్
హి వస్ బార్న్ యాస్ ఏ చైల్డ్
టు ద వర్జిన్ మేరీ...(2)

దావీదు కుమారుడై...
దావీదు కుమారుడై
దివినుండి భువికొచ్చె
(తూర్పున

Post a Comment

0 Comments

Join In Telegram