నా సంపదల గనివి నీవయ్యా song lyrics నా సంపదల గనివి నీవయ్యా song lyrics

నా సంపదల గనివి నీవయ్యా song lyrics నా సంపదల గనివి నీవయ్యా song lyrics

Praise And Worship God 🙏

నా సంపదల గనివి నీవయ్యా song lyrics

పల్లవి : నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్య సర్వస్వం నీవేనయ్య సమాధాన రాజా సంబరాలు చేయుచూ గళమెత్తి పాడుకొదును నిన్నేనా హృదయములో కొలుచుకొందునూ.. 1 2॥ 1. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై థనవంతుడైన నీవు దరిద్రునిగ దిగివచ్చి ||2|| శ్రీమంతుడా సిలువలో మరణించి సిరికంటే మిన్న అయిన కృప కుమ్మరించినావయ్యా... ||2|| 2. ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి అనంత జ్ఞాని నీవు బోధకునిగ దిగివచ్ళి ||2|| సత్‌ బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానములెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా... ॥2॥ 3. ఏ అభిషేకము లేక ఫలియించని నన్ను చూచి పరిశుద్ద్ధాత్ముడా నీ వర్షముతో నను తడిపి ॥2॥ నిజమైన ద్రాక్షవల్లి నీతో నను అంటుకట్టి ఆశించిన అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా. ॥ 2॥



song listen now



Post a Comment

0 Comments

Join In Telegram