నీలో నే ఓదాగాలని నీప్రేమ రుచి చూడాలని.......(2) ఆశించుచున్నది యేసయ్య ఈ దినురాలి గానము......(2) ||నీలో|| 1.నీచెయ్యిలో నాచెయ్యి వేసి నీతోనే నడవాలని.....(2) అమనియ్యమైన నీ పాదాలపై......(2) నా తలను అనించాలని ......(2) ||నీలో|| 2.చల్లాలైన నీదు ఒడిలో నెమ్మది నాకు దొరికేనయ్య.....(2) నీప్రేమ నేను పొందగానే.....(2) మరచితిని ఈ లోకమును......నే....(3) ||నీలో|| 3.తియ్యనైన నీదు మాటాలు హృదయములోన నీండగానే.......(2) కష్టాలు కన్నీళ్లు తొలేగానయ్య......(2)
0 Comments