నీ ప్రయాణం ఎక్కడికి ?? | Christian Short Message | DON'T SKIP THIS ||

నీ ప్రయాణం ఎక్కడికి ?? | Christian Short Message | DON'T SKIP THIS ||

నీ ప్రయాణం ఎక్కడికి ??

నీ వెలుగును నీ సత్యమును బాయెలు దెరజేయుము అవి నాకు త్రోవచ్చుపును అవి నీ పరిశుద్ద పర్వతమునకు నీ నివసద్దలమునకును నన్ను తోడుకొని వచ్చును కీర్తనలు 43:3)
           ప్రియ మిత్రమా, 
మనము నడ్చేవి రెండు మార్గాలు ఒకటి వెలుగు మార్గం అనగా పరిశుద్ద మార్గం   
         రెండవది చీకటి మార్గం అనగా నరక మార్గం విటి నాయకులు ఇద్దరు ఒకొరు మనలను పరలోకమునకు తీసుకొని వెళ్లే సృష్టికర్త అయిన దేవుడు )
మరొకడు అగ్ని గుండము నకు లేక నిత్య నాశనముకును తీసుకొని వెళ్లే దృష్టసాతనుడు వాడు సృష్టికర్త అయిన దేవుని వద్దకు వెళ్లే మార్గం నుండి తొలగించి చికటియును పాప మర్గములోనికి మన దారిని మళ్లించి నిత్యగ్నిలోనికి నడిపిస్తాడు ఏట్లనగ ఏదో ఒక దురాశ ను సాతనుడు మనలో ప్రవేశపెట్టి గ ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కానును ఆ పాపమే పరిపక్వం అయి మరణమును కనూను 
    యాకోబు 1:15 
ఎట్లనగా చేప ఏర్రను చూచి గలము ఉందని ఎరుగక మ్రింగి గలమునకు ఎలా చిక్కిపోతుందో అదేవిధంగా దురసవళ్ళన బ్రమను చూచి దని వెనక ఉండే సాతాను హస్తములను కానక వాని చేతిలో చికుకోపోయాడు మానవుడు ఈ దుష్టుడు మానవుల నదరిని వాని హస్తాల్లోకి చిక్కుకునుటకు రాత్రింబగళ్ళు విరామము లేకుండా ప్రయసపడుచున్నడు వాని అనుచరులు సమూహములు గ ఉన్నారు ( ఎఫ్ఫెసి 6:12) 
కావున ప్రతి మానవుడు వాని సమూహము లో ఒకొనికి బందియైనాడు వాని వశమైన వారు అందరూ వాడు అనుభ వంపనాయి యున్న రాబోయే దేవుని ఉగ్రత ను మరియు నిత్య అగ్ని గుండము లో రాత్రింబగళ్ళు నరక యతనను అనుభవిపవలసి ఉంటుంది 


ప్రియ చదువరి ఒకవేళ నీవు ఇదే సితిలో ఉంటే విడుదల మార్గాన్ని తక్షణం ఆలోచించు 
నిన్ను సాతాను బందకములలో నుండి విడ్పించుటకే దేవదేవుడు నరారుపములో ఈ లోకమునకు వచ్చి మన దృష్ట తలప్పులకై తన తలను దృష్ట క్రియులకాయి పరుగెత్తి నందుకు   
తన కాళ్ళను చేసిన దృష్ట క్రియులకై తన చేతులను కపాటమును దాచిన మన హృదయమునకు తన హృదయమును అప్పగించి నాడు ( నీ నా ) కొరకై సిలువ లో ఈ పంచగాయములోందిన ఆ అయిన కాళ్ళు చేతులలో ఇ నుపచిలలు తలను ముళ్ళ కిరీటము హృదయమునకే తన హృదయమును అప్పగించి నాడు నీ కొరకు సిలువలో ఈ పంచేగాయములోందిన అయిన కాళ్ళు చేతులలో ఎనుపచిలలు తలను ముళ్ళ కిరింటము హృదయములో గ్రుచబడిన బల్లేపు పాటును పిరికించిచుడు మిత్రమా ! నీ పాపములకై అయిన సిలువ లో మరణించాడు నిన్ను నీతిమంతుని గ జేయుటకు సమది చేయబడి తిరిగి సజివుడయ్యడు కావున ఈ నమముననే మనము రక్షణ పొందవలయును. ( అపొస్తులుల కార్యములు 4:12 యిట్లు నీ కొరకై మృత్యుజేయుందైన రక్షకుడేసుడే నిన్ను సాతాను నీ చేతి నుండి పరలోకమునకు నిచ్యముగా నడిపించి దేవదూతల కు సహితము లోబర్చని ఆ దివ్య లోకమును నికివ్వగొరుచున్నడు ( హెబ్రీ 2:5 )



THANK YOU FOR VISITING THIS BLOG 
***************************************

* Follow the Page *
*********
In This Blogger I Will Post
#Christain Song Lyrics 
#Christain Ringtones (Mobile Ringtones)
#Songs Book PDF
So On.....!


For Above All Check In Menu Bar 


*****************************************

Post a Comment

0 Comments

Join In Telegram