నీ వైపే చూస్తున్నా (Nee Vaiype Chusthuna) Lyrics – Adam Benny
📜 Full Lyrics
నీ వైపే...ఏ...ఏ....ఏ...చూస్తున్నా
నీవు నను... చూడాలని
నీ ధ్యానం...చేస్తున్నా నీవలెనే...మారాలని
నీ చిత్తమునాయెడల జరిగించాలని
నీ ప్రేమనాలోన ప్రవహించాలని (2)
"నీ వైపే"
లా...లా...లా...లా...లా.... (3)
Verse 1
వీచే గాలులలో నీ మాటలువిననే
కురిసే జల్లులలో నీ ప్రేమను పొందనే(2)
నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్య
మొడైన నాజీవితం ఫలియేంచేనాయ(2)
అనురాగం.... ఆనందం... నాలోనే ఉండాలని (2)
"నీ వైపే"
Verse 2
ఎవరు లేరని ఈ ఒంటరి జీవితం
మరి ఎవరికి కానిది ఈ దీన జీవితం (2)
నాలోన నీవుంటే నాకంతే చాలయ్య
నా బ్రతుకంత నీతోనే నేనుంట యేసయ్య (2)
ఏనాడు.... విడిపోని.... నా బంధం...నీవేనని (2)
"నీవైపే"
Verse 3
అమ్మవునీవని నేనినె చెరిత్తిని
మానాన్నవు నీవని నీ ప్రేమను కోరితిని(2)
నా అమ్మ నాన్నవు నీవే యేసయ్య
ప్రతిక్షేణము నను చూసే కాపరి నీవయ్య (2)
నా బ్రతుకు... నీతోనే...తుదివరకు...సాగాలని (2)
"నీవైపే"
ఆ... ఆ... ఆ...ఆ....ఆ...ఆ....ఆ...
ℹ️ Song Credits
Title: నీ వైపే చూస్తున్నా (Nee Vaiype Chusthuna)
Album: Kanniru Thuduchuvada
Artist: Adam Benny
0 Comments