కొన్నిసార్లు ఎంత ప్రార్ధన చేసినా గాని నీవు అనుకున్న కార్యాలు జరగవు
కొన్నిసార్లు ఎంత ప్రార్ధన చేసినా గాని నీవు అనుకున్న కార్యాలు జరగవు, కారణం దేవుని చిత్తం నీవనుకున్న దానికి విరుద్ధంగా ఉండటమే. 'ఇది నాకు మంచిది' అని నీవు పెట్టుకున్న ఆశలను దేవుడు వమ్ము చేస్తాడు కారణం 'అది నీకు ఎప్పటికి మంచిది కాదు అని దాని కన్నా మంచిది నీకు ఇద్దామని.' ఈ విషయం నీకు తెలిసిననాడు నీ ఆత్మీయ స్థితి దృఢపడినట్టు లెక్క. అప్పుడు నీకు ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చిన 'ఏది దేవుని చిత్తం కాబోలు ఇది ఇలానే కానివ్వు అంతిమంగా నీ ఉద్దేశమే నెరవేర్చు నాయనా' అని ప్రార్ధన చేసి మౌనంగా ఉండిపో, దేవుడు నీకు అన్యాయం చెయ్యడు నీవు అనుకున్నాది ఇవ్వకపోవచ్చు గాని నీకు మంచిదే ఇస్తాడు. ఇవేమి తెలవని అవిశ్వాసులు మాత్రం గగ్గోలు పెడుతూనే ఉంటారు. మరి వాళ్ళు ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో మరి.?
THANK YOU FOR VISITING THIS BLOG
***************************************
* Follow the Page *
*********
In This Blogger I Will Post
#Christain Song Lyrics
#Christain Ringtones (Mobile Ringtones)
#Songs Book PDF
So On.....!
For Above All Check In Menu Bar
*****************************************
0 Comments