Song no:
యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా 1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు 2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు 3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు || goto ||HD
from Word Lyric List https://ift.tt/3fLO6FD
0 Comments