క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
Romans 8:35
Song no:
|| goto ||HD
- సంతోషమే.. నా యేసునిలో,
- శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే
దుక్కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే -2
వ్యథయినా బాధయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
వ్యథయినా మరి భాదయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
నను ప్రేమించే నా దేవుడు
నను రక్షించే నా నాధుడు
- ఏమున్న లేకున్న నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే -2
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య -2
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆ ..
చావైతే నీకొరకే యేసయ్య ...
నిత్యానందమునిచ్చు నాధునీలో..-2
మనసంతా సంతోషం.. -2
ఆత్మలో ఆనందం.. యేసయ్య.... అది దొరికెను నీలో..
సంతోషమే నా యేసునిలో,
నిత్యానందమునిచ్చు నాధునీలో..-2
from Word Lyric List https://ift.tt/3iX7AsM
0 Comments