పల్లవి : ఊహలకందని ప్రేమను చూపి
నా చేయి పట్టుకొని నడిపించావు || 2 ||
ఆనందయాత్రలో నేను పరుగెత్తి
సాగిపోదును నేనలా సాగిపోదును || 2 ||
చరణం : కోరుకున్న నాస్నేహం నన్ను చీదరించినపుడు ప్రేమతో హత్తుకున్నా
చేరాలన్న నా గమ్యం కానరానపుడు మార్గమై నన్ను నడిపావు || 2 ||
నేను స్తుతి పాటలే పాడుచు పరిచర్యలో కలసి ఆనందముతో సాగిపోదును || 2 ||
చరణం : నేను ఏంచుకున్న సువార్త పయనంలో నా ప్రతి అడుగు నీవేగా
సొమ్ము సిల్లీ పోయిన తిరిగి లేపే ప్రాణమని ధైర్యంతో సాగిపోతున్న || 2 ||
నేను పౌలు సీలలు వాలే పాటలు పాడుచు శ్రమలేదురైనా నిలిచి పొందును || 2 ||
This song is available in you-tube:
from New telugu christian lyrics https://ift.tt/2JjBfw0
0 Comments