ఆలోచి౦చావ - ఓ నేస్తం ఆలోచి౦చావ..

ఆలోచి౦చావ - ఓ నేస్తం ఆలోచి౦చావ..





పల్లవి : లోచి౦చావ - ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ఏమవుతుందో -అని ఆలోచి౦చావను
ఆలోచి౦చావ - ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో -అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమ౦దే అ౦తా - కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచి౦చావ ఈ సమయమ౦దే అ౦తా - విడిచి వెళ్ళ వస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచి౦చావ || లోచి౦చావ ||


చరణం : ఏదేదో అనుకుంటాము -ఏవేవో కలగ౦టాము
వ్యర్థమైన లోకాశలకు -లోబడుతూ ఉ౦టాము ॥2॥
                ప్రభు నిన్ను చూచుచున్నాడని,తన ప్రేమతో పిలచుచున్నాడని,
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
మేలుకో..... సోదరా ...! రానైయు౦దిగా - ప్రభు రాకడ
మేలుకో ..... సోదరీ ...! రానైయు౦దిగా - ప్రభు రాకడ || లోచి౦చావ ||

చరణం : అన్నీ తెలుసనుకు౦టాము -నాకేదీ కాద౦టాము
తెలియకు౦డా సాతానుచే -మోసపోతూ ఉ౦టాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,తన ప్రేమతో పిలచుచున్నాడని, తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
మేలుకో ..... సోదరా ..! రానైయు౦దిగా - ప్రభు రాకడ మేలుకో ..... సోదరీ ..! రానైయు౦దిగా - ప్రభు రాకడ || లోచి౦చావ ||


This song is available in you-tube:


from New telugu christian lyrics https://ift.tt/33QEEvK

Post a Comment

0 Comments

Join In Telegram