కనులు నిన్నే చూడాలని ....

కనులు నిన్నే చూడాలని ....





పల్లవి : కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని ||2||
నా తోడుగా నీవు వుండాలని .......
ఆశగా ఉన్నది యేసయ్య ... ఆశగా ఉన్నది || కనులు ||


చరణం : నీతిగా నిలచావు ... నిందలే మోసావు...
రక్షగా ఉన్నావు ... రక్తమే కార్చావు ... ॥2॥ నే మరవలేను నీ త్యాగము ...
నే విడువలేను నీ మార్గము... ॥2॥
నీ కృప దీవెన పొందాలని ..... ఆశగా ఉన్నది


చరణం : జీవమై యున్నావు ... జీవితం ఇచ్చావు....
ప్రేమనే పంచావు ....ప్రాణమే విడిచావు... ॥2॥
ఏమివ్వగలను నీ ప్రేమకు ...
అపురూపమైన నీ కరుణకు ... ॥2॥
హృదయమే ప్రేమతో ఇవ్వాలని.... ఆశగా ఉన్నది


This song is available in you-tube:
https://youtu.be/m8wIVe9zC5w


from New telugu christian lyrics https://ift.tt/39Xkt0C

Post a Comment

0 Comments

Join In Telegram