HOSANNA MINISTRIES NEW YEAR SONG 2019 LYRICS | SIYONULO NUNDI NEEVU SONG LYRICS IN TELUGU
Hosanna Ministries New Year Song 2019 Lyrics | Siyonulo Nundi Neevu Song Lyrics in Telugu
Hosanna Ministries New Year Song 2019 Lyrics | Siyonulo Nundi Neevu Song Lyrics in Telugu
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై ||2||
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీకీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2||
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీకీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2||
నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2||
నీ సన్నిధిలో ననునిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||
నీ సన్నిధిలో ననునిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||
నాయందు దృష్టినిలిపి – నీస్నేహబంధముతో ఆకర్షించి||2||
కృపావరములతో ననునింపి – సత్యసాక్షిగా మార్చితివి||2||
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||
కృపావరములతో ననునింపి – సత్యసాక్షిగా మార్చితివి||2||
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||
నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను||2||
నీ కౌగిలిలొ చేర్చుకొని – ప్రతిభాష్పబిందువును తుడిచెదవు||2||
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
నీ కౌగిలిలొ చేర్చుకొని – ప్రతిభాష్పబిందువును తుడిచెదవు||2||
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
1 Comments