YOUTH SHORT MESSAGE [ BLESSIE CREATIONS ]

YOUTH SHORT MESSAGE [ BLESSIE CREATIONS ]

Praise And Worship God 🙏



YOUTH SPECIAL MESSAGE 

  క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు దేవుని చేతిలో వాడబడవలసిన యవనస్తులే లోకంలో సాతాను చేతిలో కీలుబొమ్మలై తిరుగుతున్నారు. ఎందుకు అంటే స్థిరమైన ప్రార్ధన జీవితం లేకపోవడమే దీనికి కారణం.. నిజగా ప్రార్ధన జీవితం కలిగి జీవిస్తే సాతాను క్రియాలను మనము జయంచా గలుగుతాము.. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ప్రియమైన క్రైస్తవయవనస్తుడా..! క్రీస్తును నమ్ముకున్నాను నేను క్రైస్తవుడను అనే టాగ్ వేసుకుని తిరుగుతున్నావా..? జాగ్రత్త..! మోసపోకు దేవుడు వెక్కిరించబడదు.. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావ్.. నువ్వు పాపపు జీవితాన్ని జీవిస్తు, దేవునికి ఆ ఇష్టకాపరమైన కార్యాలు చేస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో.. ఆది అసంభావం.. కాబట్టి ఇకనైనా పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మెచ్చే ఒక మంచి యవనస్తుడిగా జీవించి, నీ యవలత్వాన్ని కాపాడుకో..దేవుని రాజ్యాన్ని సంపాదించుకో అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును ఆమెన్..!



HOPE YOU BLESSED WITH THIS MESSAGE

Post a Comment

0 Comments

Join In Telegram