అద్భుతముల కొరకు ఆశించుచున్నాను song Lyrics

అద్భుతముల కొరకు ఆశించుచున్నాను song Lyrics

1. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను 2/4

ఆ...ఆ...ఆ.... ఆ...ఆ...ఆ....
అద్భుతముల కొరకు ఆశించుచున్నాను నీకసాధ్యమేదియు లేనెలేదు యేసయ్య 

యెహోవా యీరే - యెహోవా షాలోమ్ 
యెహోవా నిస్సీ - యెహోవా రాఫా

1 వాగ్దానములు చేయువాడా - నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు - శక్తిగల దేవుడవు 
మాట తప్పని వాడవు - మార్పులేనివాడవు
నిన్న నేడు నిరతము - ఉన్నవాడవు మహత్తైన కార్యములు - మహాశ్చర్యం కార్యములు.         
అద్భుతములు చేయుము ||యెహోవా||

2. సమస్తము సాధ్యముచేయువాడా - సజీవుడైనవాడా నీళ్ళను ద్రాక్షారసముగ మార్చి - అద్భుతం చేసితివి
అరణ్యయాత్రలో మన్నాతో - ఆకలితీర్చితివి
బండనుండి నీటి ఊటతో - దాహము తీర్చితివి. ||
మహత్తైన||

 3. చీకటిని ఉదయముగా మార్చు - నీతిసూర్యుడవు లేని వాటిని ఉన్నట్లుగానే - పిలుచు దేవుడవు మృతులను సజీవులుగా చేయుదేవుడును
సమాధినుండి లాజరును - లేపిన నాధుడవు ||మహత్తైన||

Post a Comment

0 Comments

Join In Telegram