నీ ప్రేమే నను ఆదరించేను Song L
yrics
నీ ప్రేమే నను ఆదరించేను (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను ( 2 )
చీకటి కెరటాలలో కృంగిన వేళలో (1)
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా (2)
మనుగడయే మరో మలుపు తిరిగేనా (2)
నీ ప్రేమే నను ఆదరించేను ( 2 )
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను (2)
బలసూచకమైనా మందసమా నీకై (2)
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా (2)
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా ( 2)
నీ ప్రేమే నను ఆదరించేను (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2
నీ కృపయే దాచి కాపాడెను...... (3)
0 Comments