Nenu odiponaya naa pakshanundaga

Nenu odiponaya naa pakshanundaga

 నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా....

హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా... "2"
నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా "2"
నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా "2" నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలిచెదా "2" అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే "2" ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2" శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా" నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే "2" ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2" శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"





from God's Kingdom Ministries https://ift.tt/34OLv9C
via IFTTT

Post a Comment

0 Comments

Join In Telegram