Praise And Worship Lyrics

YESU RAKTHAME JAYAMU JAYAMU RA SONG LYRICS IN TELUGU | BRO RAJ RRAKASH PAUL SONGS

Lyrics;

యేసు రక్తమే జయము జయము రా….
శిలువ రక్తమే జయము జయము రా…
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా…. తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. ||2|| ||యేసు||


1. బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….

వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం ||2||
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు||


2. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ||2||
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు||

Post a Comment

0 Comments

Join In Telegram